ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దుస్తులు మార్చుకునే గదిలో యువతికి వింత సమస్య.. రీల్ చేసే క్రమంలో డోర్ లేకపోవడంతో..

ABN, Publish Date - Jul 10 , 2024 | 08:05 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం యువకులతో పోటీ పడి మరీ యువతులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఏ పని చేస్తున్నా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం యువకులతో పోటీ పడి మరీ యువతులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఏ పని చేస్తున్నా.. వీడియోలు తీసుకోవడం మాత్రం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దుస్తులు మార్చుకునే సమయంలో ఓ యువతికి వింత సమస్య వచ్చి పడింది. గదికి డోర్ లేకపోవడంతో చివరకు ఆమె చేసిన నిర్వాకం చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి కొత్త దుస్తులు (Women's changing room) మార్చుకోవడానికి ఓ గదిలోకి వెళ్తుంది. అయితే ఆ గదికి డోర్ కాకుండా కేవలం కర్టన్ మాత్రమే ఉంటుంది. దీంతో కొత్త డ్రస్‌లో రీల్ చేసే క్రమంలో చేతిలో ఫోన్ పట్టుకుని, అలాగే అదే చేత్తో కర్టన్‌ను కూడా పక్కకు పోకుండా పట్టుకుంది. ఇలా కర్టన్ పట్టుకునే వివిధ భంగిమల్లో ఫోజులు ఇస్తూ రీల్ (Reel video) చేయాలని చూసినా ఆమెకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలో డ్రస్ కూడా బిగుతుగా ఉండడంతో మరింత ఇబ్బంది పడింది.

Viral Video: అంతా నిద్రపోయాక ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి.. డోరు తీసి మరీ ఆమె చేసిన నిర్వాకం చూస్తే..


అయితే చివరకు ఎలాగోలా వీడియో మాత్రం చేసేసింది. ఈ కర్టన్‌కు చూయింగ్ గమ్ అతికించాలా... అని ప్రస్తావిస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో’’.. అంటూ కొందరు, ‘‘మహిళల కోసం డోర్ ఉన్న గదులు ఉంటాయి.. ఈమె వ్యూస్ కోసం ఇలా చేస్తోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అదృష్టం అంటే ఇతడితే.. 60 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకుతుండగా.. కొమ్మ విరగడంతో..

Updated Date - Jul 11 , 2024 | 10:57 AM

Advertising
Advertising
<