ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:25 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యవకుడు తన ప్రియురాలిని కలిసేందుకు రాత్రి వేళ ఏకంగా ఆమె ఇంటికే వెళ్లాడు. ఇద్దరూ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఊహిచంని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి తన తల్లి తలుపు తడుతుంది. దీంతో ఇద్దరూ..

ప్రేమికుల విషయంలో కొన్నిసార్లు సినిమా తరహా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఎకాంతంగా కలుసుకునే సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు చుట్టు పక్కల వారి కంట పడితే.. మరికొందరు తమ ఇళ్లలో తల్లిదండ్రులకే పట్టుబడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు తెలివిగా వ్యవహరిస్తుంటారు. అయితే చివరికి అవి బెడిసికొడుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విచిత్ర ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తన ప్రియుడితో ఉండగా.. సడన్‌గా తల్లి తలుపు కొట్టింది. దీంతో చివరకు ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యవకుడు తన ప్రియురాలిని కలిసేందుకు రాత్రి వేళ ఏకంగా ఆమె ఇంటికే వెళ్లాడు. ఇద్దరూ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఊహిచంని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి తన తల్లి తలుపు తడుతుంది. దీంతో ఇద్దరూ భయపడిపోతారు. కుటుంబ సభ్యులకు దొరక్కుండా ఉండేందుకు చివరకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అక్కడే ఉన్న ఇనుప పెట్టెలోని దుస్తులన్నీ బయట పడేసి, (young woman lock boyfriend in box) అందులో తన ప్రియుడిని కుక్కేస్తుంది.

Viral Video: కామ్‌గా ఉన్న ఎద్దును కెలికితే ఇలాగే ఉంటుంది మరీ.. వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే..


లోపలికి వచ్చిన తల్లి.. గదిలో దుస్తులన్నీ చిందరవందరగా పడేసి ఉండడం చూసి షాక్ అవుతుంది. ‘‘ఏంటిది.. లోపల ఏం చేస్తున్నావ్’’.. అంటూ కూతురిని నిలదీస్తుంది. అయితే ఇందుకు సదరు యువతి ఏవేవో సాకులు చెబుతూ తప్పించుకోవాలని చూస్తుంది. కూతురు మాటలపై అనుమానం రావడంతో చివరకు అంతా కలిసి పెట్టెను తెరవాలని చెబుతారు. ఇందుకు ఆమె మొదట వ్యతిరేకించినా.. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టె తెరుస్తుంది. పెట్టెలను తెరవగానే లోపలి నుంచి ఆమె ప్రియుడు బయటికి రావడం చూసి అంతా అవాక్కవుతారు.

Viral Video: స్టెతస్కోప్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ వైద్య విద్యార్థి తెలివి మామూలుగా లేదుగా..


పెట్టెలో నుంచి బయటికి వచ్చిన యువకుడు.. వారందరినీ చూసి భయంతో వణికిపోతుంటాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమె స్కెచ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కోతి మందుబాబులను మించిపోయిందిగా.. చెత్త కుండీపై దాని నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 12:25 PM