ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ యువతి ఏ చేసిందంటే..

ABN, Publish Date - Sep 07 , 2024 | 09:40 PM

కొందరు వాహనాల డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటే.. మరికొందరు డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేక ఊహించని ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

కొందరు వాహనాల డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటే.. మరికొందరు డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేక ఊహించని ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. వేయాల్సిన చోట బ్రేక్ వేయకపోవడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ సూపర్ మార్కెట్ ఎదురుగా కొందరు నిలబడి ఉంటారు. ఇంతలో ఓ యువతి స్కూటీపై (Scooty) అక్కడికి వస్తుంది. షాపు ఎదురుగా బ్రేక్ వేయాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ఎక్సలేటర్‌ను రైజ్ చేస్తుంది. దీంతో ఆ స్కూటీ రయ్యిన షాపులోకి దూసుకెళ్తుంది. దీంతో సూపర్ మార్కెట్ ఎదురుగా నిలబడ్డ వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Viral Video: వామ్మో.. ఏకంగా పడవనే పబ్‌గా మార్చేశారే.. డీజే మ్యూజిక్ పెట్టి వాళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..


స్కూటీపై లోపలికి వెళ్లిన యువతి (young woman) దుకాణంలోని ప్లాస్టిగ్ సమాన్లను ఢీకొంటూ దూసుకెళ్తుంది. చివరకు ఓ పెద్ద ఇనుప్ స్టాండ్‌ను ఢీకొని ఆగిపోతుంది. దీంతో అక్కడున్న యువతులంతా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పైకి లేపి పక్కకు తీసుకెళ్తారు. ఇలా సదరు యువతి స్కూటీ నడపడంపై అవగాహన లేక ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: కుక్క నటన చూసి మోసపోయాడు.. ప్రేమగా దగ్గరికి తీయడంతో.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అవగాహన లేక డ్రైవింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డులో ఇలా జరిగితే పరిస్థితి ఏంటి’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆర్టీసీ బస్సును ఆపి.. యువకుడి వింత నిర్వాకం.. వీడియోపై సజ్జనార్ ఏమన్నారంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2024 | 09:40 PM

Advertising
Advertising