ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పులి మీద పడుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jul 07 , 2024 | 09:41 PM

పులులు, సింహాలను చూస్తే కొందరు ఆమడదూరం పారిపోతే.. మరికొందరు వాటితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరైతే వాటితో పిల్లల తరహాలో ఆడుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో..

పులులు, సింహాలను చూస్తే కొందరు ఆమడదూరం పారిపోతే.. మరికొందరు వాటితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరైతే వాటితో పిల్లల తరహాలో ఆడుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో పులులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి పులి మీద పడుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి పులి మీద పడుకుని ఫొటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. పులి పక్కనే ఉన్న ట్రైనర్ సూచనల మేరకు యువతి ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె పులి మీద పడుకుని దాని తలపై ఆమె తల పెడుతుంది. అయితే పులికి ఇలా ఆమె తలను ఆడించగానే ఒక్కసారిగా తన తలను విదిలిస్తుంది. దీంతో యువతి భయంతో వణికిపోతుంది. అయితే పక్కనే ఉన్న శిక్షకుడు పులి నోట్లో తన చేయి పెట్టి కూల్ చేస్తాడు. దీంతో పులి సైలెంట్ అయిపోతుంది.

Viral Video: బట్టలు ఆరబెట్టేందుకు.. బకెట్‌‌తో ఈమె చేసిన ప్రయోగం మామూలుగా లేదుగా..


ఆ తర్వాత సదరు యువతి ధైర్యం తెచ్చుకుని (young woman kissed the tiger) పులికి ముద్దులు పెట్టి ఫొటోలు, వీడియోలు తీసుకుని తన కోరికను తీర్చుకుంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తతుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతి చాలా ధైర్యం చేసింది’’.. అంటూ కొందరు, ‘‘పులులు, సింహాలకు దూరంగా ఉండడమే మంచిది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..

Updated Date - Jul 07 , 2024 | 09:41 PM

Advertising
Advertising
<