ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వాటర్ బాటిల్‌తో రోడ్డు పక్కకు వెళ్లి.. ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:35 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది యువతీయువకులు కారులో షికారుకు వెళ్తూ రోడ్డు పక్కన ఆపేస్తారు. వారిలో ఓ యువతి వాటర్ బాటిల్ పట్టుకుని రోడ్డు రహదారి అవతల వైపునకు వెళ్తుంది. ఆమెతో పాటూ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో చెప్పలేని పరిస్థితి. కొందరు ఏవోవే పిచ్చి పనులు చేసి ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు వినూత్నమైన ఐడియాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలను అనుసరిస్తూ అంతా అలాంటి పనులు చేయడం సర్వసాధాణమైపోయింది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వాటర్ పట్టుకుని రోడ్డు పక్కకు వెళ్లి.. ఉన్నట్టుండి అంతా అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఈమె చేసిన నిర్వాకం ఏంటో మీరూ చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది యువతీయువకులు కారులో షికారుకు వెళ్తూ రోడ్డు పక్కన ఆపేస్తారు. వారిలో ఓ యువతి వాటర్ బాటిల్ పట్టుకుని రోడ్డు రహదారి అవతల వైపునకు వెళ్తుంది. ఆమెతో పాటూ మరో యువకుడు కూడా వెళ్తాడు. రోడ్డు పక్కన నిలబడ్డ ఆమె చేతిలోని వాటర్ బాటిల్‌ను గాల్లోకి లేపి గట్టిగా ప్రెస్ చేస్తుంది. దీంతో అందులోని నీళ్లన్నీ వాటర్ పౌంటెన్ తరహాలో విరజిమ్ముతాయి.

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. తన మానాన తాను వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న యువకుడు ఫోన్‌లో వీడియో తీస్తుంటాడు. అంతవరకూ ఆ యువతినే (young woman) గమనిస్తున్న వాహనదారులు చివరకు ఆమె చేసిన నిర్వాకం చూసి అవాక్కవుతున్నారు. కొందరు ఈలలు, కేకలు వేస్తూ ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తారు. ప్రస్తుతం చాలా మంది వాటర్ బాటిల్ షవర్ (Water bottle shower) ట్రెండ్‌ను ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?


కాగా, ఈ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువత పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’’.. అంటూ కొందరు, ‘‘ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి వీడియోలు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని చూసిన దొంగ.. ఆ వెంటనే కేకలు పెడుతూ పరుగులు.. అసలేం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2024 | 03:35 PM

Advertising
Advertising