ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. లైకుల కోసం లోయలో చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేయడంతో..

ABN, Publish Date - Sep 17 , 2024 | 04:50 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి వినూత్నమైన రీల్ చేసి నెటిజన్ల దృష్టిలో పడిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ అందమైన లోయను సెలెక్ట్ చేసుకుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. లోయ మధ్యలో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా వీడియోలు చేయడం చూస్తుంటాం. అయితే ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ నడుస్తుండడంతో చాలా మంది వివిధ రకాలుగా రీల్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అత్యత్సాహం చూపుతూ రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ యవతి విషయంలో ఇలాగే జరిగింది. అందమైన లోయలో సినిమా స్టై్ల్లో రీల్ చేయాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేసింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) వినూత్నమైన రీల్ చేసి నెటిజన్ల దృష్టిలో పడిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ అందమైన లోయను సెలెక్ట్ చేసుకుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. లోయ మధ్యలోకి వెళ్లిన యువతి.. అక్కడ ఓ రాయిపై నిలబడి చున్నీని గాల్లోకి విసురుతూ సినిమా స్టైల్లో ఫోజిచ్చింది. కాస్త దూరంలో తన స్నేహితులు నిలబడి వీడియో తీస్తున్నారు.

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..


అయితే ఇంతలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాయిపై నిలబడి కొద్దిసేపు సినిమా సీన్ తరహాలో చున్నీ ఎగరేసిన తర్వాత అక్కడి నుంచి కెమెరా వద్దకు పరుగెత్తుకుంటూ రావాలనేది వారి ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా ఆ యువతి కూడా చేసింది. అయితే తీరా పరుగెత్తుకుంటూ వచ్చే సమయంలో (young woman fell into the valley) అదుపు తప్పి లోయలో పడిపోయింది. చాలా దూరం వరకూ దొర్లుకుంటూ వెళ్లింది. ఆమె కిందపడిపోవడం చూసి వీడియో తీస్తున్న వారు కూడా షాకై.. పరుగెత్తుకుంటూ వెళ్లారు.

Viral Video: బాలుడు ఫోన్‌ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


లోయలోకి చాలా దూరం వరకూ దొర్లుకుంటూ వెళ్లిన యువతి.. తర్వాత ఓ చోట ఆగిపోయింది. ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డట్లు కనిపిస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇలాంటి బైక్ స్టంట్ ఎక్కడైనా చూశారా.. మొత్తానికి పెద్ద షాకే ఇచ్చాడుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 04:50 PM

Advertising
Advertising