ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బ్యూటీఫార్లర్‌కు వెళ్లిన యువతి.. ఆమె తలలోని వెంట్రుకలను చూసి అంతా షాక్..

ABN, Publish Date - Sep 18 , 2024 | 07:19 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి హెయిర్ స్టైల్ చేయించడం కోసం బ్యూటీఫార్లర్‌కు వెళ్లింది. ఇందులో ఏ విశేషం ఉందీ.. అని అనుకుంటున్నారా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆమెకు హెయిర్ స్టైల్ చేయడం కోసం..

ప్రస్తుత సమాజంలో యువత ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధానమిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే చాలా మంది యువతులు అందంగా కనిపించేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు తమ హెయిర్ స్టైల్ చిత్రవిచిత్రంగా ఉండేలా చూసుకుంటారు. ఇందుకోసం నిత్యం బ్యూటీఫార్లర్లకు క్యూ కడుతుంటారు. ఇప్పుడిదంగా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా ఓ యువతి వీడియో వైరల్ అవుతోంది. బ్యూటీఫార్లర్‌కు వెళ్లిన ఆమె.. చివరకు అందరికీ షాక్ ఇచ్చింది. యువతి తల వెంట్రుకలను పరిశీలించడగా.. షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) హెయిర్ స్టైల్ చేయించడం కోసం బ్యూటీఫార్లర్‌కు వెళ్లింది. ఇందులో ఏ విశేషం ఉందీ.. అని అనుకుంటున్నారా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆమెకు హెయిర్ స్టైల్ (Hair style) చేయడం కోసం.. తలలో పరిశీంచగా షాకింగ్ సీన్ కనిపించింది.

Viral Video: రద్దీ జనం మధ్యలో మహిళ వెనుక నిలబడ్డ యువకుడు.. ఎవరూ చూడలేదు అనుకుని..


ఆమె తల వెంట్రుకల మధ్యలో పేలు (lice in young woman's head) గుట్టలు గుట్టలుగా కనిపించాయి. వాటిని చూడగానే అంతా షాక్ అయ్యారు. తలలో అన్ని పేలు ఉన్నా కూడా ఆమె ఎలా ప్రశాంతంగా ఉండగలిగింది.. అంటూ చర్చించుకున్నారు. తల మొత్తం ఇలాగే కనిపించడంతో వారికి నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది.

Viral Video: గుహలో వీడియో తీసేందుకు వెళ్లగా.. సడన్‌గా ఎలుగుబంటి ఎంట్రీ.. చివరకు అది చేసిన నిర్వాకం..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెది తలా.. లేక పేల ఫ్యాకర్టీనా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కాలంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తేలును మింగాలని చూసిన కట్ల పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 07:19 PM

Advertising
Advertising