ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆహా.. ఇలాంటి తెలివి ఈమెకే సొంతం.. స్కూటీ మిడిల్ స్టాండ్‌ను ఎలా తీసిందో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Sep 27 , 2024 | 05:49 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బయటికి వెళ్లేందుకు స్కూటీని తీసుకునేందుకు వెళ్లింది. అయితే స్కూటీకి మిడిల్ స్టాండ్ వేసి ఉండడం.. యువతికి పెద్ద పరీక్షగా మారింది. స్టాండ్‌ను తీసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించింది. అయినా..

బైకులు నడపడమే కాకు వాటిని పార్క్ చేయడం కూడా ఓ టాలెంట్ అని చెప్పొచ్చు. కొందరు బైకులు, స్కూటీలను పార్క్ చేసే సమయంలో మిడిల్ స్టాండ్ వేసేందుకు తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇక బుల్లెట్, స్కూటీ తరహా వాహనాలను మిడిల్ స్టాండ్ వేయాలన్నా.. దాన్ని తీయాలన్నా పెద్ద ఇబ్బందిగా మారుతుంటుంది. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి స్కూటీ మిడిల్ స్టాండ్ తీసేందుకు బాగా ఇబ్బంది పడింది. చివరకు ఆమె చేసిన పని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బయటికి వెళ్లేందుకు స్కూటీని తీసుకునేందుకు వెళ్లింది. అయితే స్కూటీకి మిడిల్ స్టాండ్ వేసి ఉండడం.. యువతికి పెద్ద పరీక్షగా మారింది. స్టాండ్‌ను తీసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించింది. అయినా ఆమె వల్ల సాధ్యం కాలేదు. దీంతో చివరకు ఆమెకు ఓ బంపర్ ఐడియా వచ్చింది.

Viral Video: క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్.. ఉన్నట్టుండి అతడి నిర్వాకం చూసి..


మిడిల్ స్టాండ్ తీసేందుకు స్కూటీని (Scooty Middle Stand) ముందుకు తోయకుండా నేలపై పడుకోబెట్టింది. అలా పడుకోబెట్టిన తర్వాత ఇవతలి వైపునకు వచ్చి స్టాండ్‌ను తీసింది. ఆ తర్వాత మళ్లీ స్కూటీని యథావిధిగా పైకి లేపింది. ఇలా మిడిల్ స్టాండ్‌ను విచిత్రంగా తీసి.. అంతా అవాక్కయ్యేలా చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: మ్యాజిక్ చేస్తుండగా మధ్యలో బయటపడ్డ లాజిక్.. చివరకు ఏమైందో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మిడిల్ స్టాండ్ ఇలా తీయాలని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె తెలివి మామూలుగా లేదుగా.. ప్రెషర్ కుక్కర్‌పై ఆయిల్ పోసి.. ఆ సమస్యకు చెక్ పెట్టిందిగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 05:49 PM