ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బైకుపై వినూత్న విన్యాసాలు చేయాలని చూస్తున్నారా.. వీళ్లూ అలాగే చేయగా.. చివరకు..

ABN, Publish Date - Sep 25 , 2024 | 09:41 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. ఇద్దరు యువకులు బైకుపై విచిత్ర ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారు. హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు బైకు డ్రైవ్ చేస్తుండగా.. వెనుక మరో వ్యక్తి కూర్చున్నాడు. కొంచెం దూరం డ్రైవ్ చేయగానే..

బైకులపై విన్యాసాలు చేసే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు ప్రేమికులు బైకులపై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ డ్రైవ్ చేయడం చూశాం. అలాగే మరికొందరు బైకును గాల్లోకి లేపుతూ ఎవరూ చేయని విధంగా విన్యాసాలు చేయాలని చూస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఓ వ్యక్తి బైకుపై వెనక్కు తిరిగి కూర్చుని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఇద్దరు యువకులు బైకుపై విచిత్ర ప్రయోగం (Innovative stunts on bike) చేసేందుకు సిద్ధమయ్యారు. హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు బైకు డ్రైవ్ చేస్తుండగా.. వెనుక మరో వ్యక్తి కూర్చున్నాడు. కొంచెం దూరం డ్రైవ్ చేయగానే వెనక్కు తిరిగి కూర్చుంటాడు. అలా కూర్చు్న్న తర్వాత.. చేతులు వెనక్కు పెట్టి హ్యాండిల్ పట్టుకుంటాడు.

Optical illusion: యజమానికి దొరక్కుండా దాక్కున్న కుక్కను.. 20 సెకన్లలో గుర్తిస్తే మీరే జీనియస్..


అలాగే బైకును నడపాలని ట్రై చేస్తాడు. ఈ క్రమంలో వెనుక కూర్చున్న వ్యక్తిని చెంపదెబ్బ కొడతాడు. ఆ తర్వాత అలాగే డ్రైవ్ చేయాలని చూడగా.. కొంచెం దూరం వెళ్లగానే బ్యాలెన్స్ తప్పి ధబేల్‌మని కిందపడిపోతాడు. అయితే బైకు తక్కువ వేగంతో వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం దప్పింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. కారులో వెళ్తున్న వారు వీరిని వీడియో తీస్తున్నారు. ఇద్దరూ ఒక్కసారిగా కిందపడడడం చూసి అంతా షాక్ అయ్యారు.

Viral Video: పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ఎవరూ ట్రై చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 70 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 09:42 PM