ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics : తొలి స్వర్ణం చైనా ఖాతాలో..

ABN, Publish Date - Jul 28 , 2024 | 06:30 AM

పారిస్‌ క్రీడల్లో మొదటి స్వర్ణాన్ని చైనా సొంతం చేసుకొంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో చైనా షూటర్లు హువాంగ్‌ యుటింగ్‌-షెంగ్‌ లిహావో విజయం సాధించారు.

పారిస్‌ క్రీడల్లో మొదటి స్వర్ణాన్ని చైనా సొంతం చేసుకొంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో చైనా షూటర్లు హువాంగ్‌ యుటింగ్‌-షెంగ్‌ లిహావో విజయం సాధించారు. సౌత్‌ కొరియాకు చెందిన కియుంగ్‌ హయున్‌-పార్క్‌ హజున్‌ జంట రెండో స్థానంలో నిలిచింది. ఇక, తొలిరోజు పోటీల్లో ఆతిథ్య ఫ్రాన్స్‌ జట్టు రెండు పతకాలు దక్కించుకుంది. జూడో క్రీడాంశంలో ఓ రజతం, కాంస్యం సాధించింది. ఆ దేశానికి చెందిన లుకా మెకద్జీ రజతం, షిరిన్‌ బౌక్లీ కాంస్య పతకం అందుకున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 06:30 AM

Advertising
Advertising
<