SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!
ABN, Publish Date - Apr 09 , 2024 | 07:12 PM
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
చండీఘడ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఐదో స్థానంలో ఉండగా.. పంజాబ్ ఆరో స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. సన్‌రైజర్స్ అత్యధికంగా 14 మ్యాచ్‌ల్లో గెలవగా.. పంజాబ్ 7 మ్యాచ్‌ల్లోనే గెలిచింది.
IPL 2024: ఒక్కటైన వరల్డ్ కప్ హీరోలు.. గంభీర్-ధోనీ స్పెషల్ వీడియో ఇదిగో!
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మాక్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి. నటరాజన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రాజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..
IPL 2024: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..
Updated Date - Apr 09 , 2024 | 07:19 PM