Home » Pat Cummins
Ashwin-Cummins: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. ఆ ఫీట్ నమోదు చేసిన ఒకే ఒక్కడిలా నిలిచాడు. మరి.. ఆ రికార్డు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Pat Cummins: పెర్త్ టెస్ట్‌లో ఘోర ఓటమి పాలవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోపంతో రగిలిపోతున్నాడు. తమను చిత్తు చేసిన టీమిండియా పని పట్టాలని భావిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో రోహిత్ సేన మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే అతడికి వరుస షాకులు తగులుతున్నాయి.
IND vs AUS: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీమిండియా. సొంతగడ్డపై పులులం, మమ్మల్ని ఓడించలేరు అంటూ ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టును చావుదెబ్బ తీసింది భారత్. పెర్త్ టెస్ట్‌లో ఆ జట్టుకు ఎర్త్ పెట్టింది.
KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన క్లాస్ ఏంటో మరోమారు చూపించాడు. సూపర్బ్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను కంగారెత్తించాడు. అతడు కొట్టిన ఓ షాట్ అయితే మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
Nitish Kumar Reddy: తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పెర్త్ టెస్ట్‌లో చెలరేగిపోయాడు. అటాకింగ్ అప్రోచ్‌తో కంగారూ బౌలర్లను భయపెట్టాడు. అయితే అతడు కెప్టెన్‌ను మోసం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పెట్టుకోవాలంటే టాప్ ప్లేయర్లు కూడా భయపడతారు. అలాంటిది ఓ పాక్ కుర్ర బ్యాటర్ అతడి ముందే పిల్లిమొగ్గలు వేశాడు. దీంతో సీరియస్‌గా తీసుకున్న కంగారూ సారథి అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
PAK vs AUS: పాకిస్థానీలు అంటార్రా బాబు.. అంటూ సోషల్ మీడియాలో దాయాది దేశ క్రికెట్ గురించి నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. దీనికి ఆ జట్టు ఆటగాళ్ల ఓవరాక్షన్, చెత్త ఫీల్డింగ్, బ్యాటింగ్ ఒక కారణమైతే.. చాలా మ్యాచుల్లో గెలుపు అంచుల వరకు వచ్చి చేజేతులా ఓడటం మరో కారణం. ఇది తాజాగా మళ్లీ రిపీట్ అయింది.
మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం. జాతీయ జట్టు తరఫున ఆడే క్రికెటర్లు అనుభవించే సెలబ్రిటీ స్టేటస్ వేరు. వాళ్లను దేవుళ్లతో సమానంగా చూసే అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనదేశంలోనే కాదు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి చాలా దేశాలు క్రికెట్ ఆడతాయి.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఒక్కసారి హ్యాట్రిక్ వికెట్లు తీయడమే చాలా గొప్ప విషయం. అలాంటిది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేస్తే అది అత్యంత అద్భుతం. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తాజా ప్రపంచకప్‌లో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.