ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hardik Pandya: నటాషాతో విడాకులు.. ఇప్పుడు అనన్యతో..!

ABN, Publish Date - Jul 21 , 2024 | 02:08 PM

నటాషాతో హర్ధిక్ పాండ్యా అలా విడిపోయారో లేదో అనన్య పాండేతో జతకట్టారు. అంటే ఇద్దరూ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరికొకరు ఫాలో అవుతున్నారు. దాని కన్నా ముందు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో హర్ధిక్ పాండ్యా- అనన్య పాండేతో కలిసి స్టెప్పులు వేశారు.

Hardik Pandya Follows Ananya Pandey

నటాషాతో హర్ధిక్ పాండ్యా అలా విడిపోయారో లేదో అనన్య పాండేతో జతకట్టారు. అంటే ఇద్దరూ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరికొకరు ఫాలో అవుతున్నారు. దాని కన్నా ముందు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో హర్ధిక్ పాండ్యా- అనన్య పాండేతో కలిసి స్టెప్పులు వేశారు. దాంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ పీక్‌కు చేరినట్టుంది. వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది అనే డిస్కషన్‌కు దారితీసింది. ఇద్దరు లవ్‌లో ఉన్నారా..? పెళ్లి చేసుకుంటారా..? అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.

Updated Date - Jul 21 , 2024 | 03:22 PM

Advertising
Advertising
<