ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: విజయంతో పెరిగిన దేశ కీర్తి

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:13 AM

టీ 20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచింది. 11 ఏళ్ల తర్వాత ఇండియా జట్టు వరల్డ్ కప్ గెలిచింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించింది. క్లిష్ట పరిస్థితులను జట్టు అధిగమించింది. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించింది.

President Droupadi Murmu

టీ 20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచింది. 11 ఏళ్ల తర్వాత ఇండియా జట్టు వరల్డ్ కప్ గెలిచింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించింది. క్లిష్ట పరిస్థితులను జట్టు అధిగమించింది. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించింది. జట్టు సభ్యులు అంతా కలిసికట్టుగా రాణించారు. ఫైనల్ మ్యాచ్‌లో అసాధారణ విజయం సాధించారు. వెల్ డన్ టీమిండియా. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. విజయం సాధించిన జట్టు సభ్యులకు హృదయపూర్వక అభినందనలు అని’ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు.


టీమిండియాకు ఉప రాష్ట్రపతి జగదీప్ అభినందనలు తెలిపారు. ‘ టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. టీమిండియా టోర్నమెంట్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. అది వారి అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. ఈ విజయంతో దేశ కీర్తి మరింత పెరిగింది అని’ ఉప రాష్ట్రపతి జగదీప్ ట్వీట్ చేశారు. లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర నేతలు టీమిండియాకు అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 30 , 2024 | 09:14 AM

Advertising
Advertising