ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

WhatsApp Meta AI: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక సమస్త సమాచారం అందులోనే

ABN, Publish Date - Jun 26 , 2024 | 01:09 PM

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.

మెటా ఏఐని బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ రూపొందించారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా మెటా ఏఐ పోర్టల్‌లో దీన్ని ఉపయోగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్‌ని చాటింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌ సహా ఆయా అంశాలపై లోతుగా రిసర్చ్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు.


ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఇతర యాప్‌లలోకి వెళ్లకుండా ఈజీగా పని పూర్తవుతుంది. దీని సాయంతో వాట్సప్‌ గ్రూప్‌ చాట్‌లో దగ్గర్లోని రెస్టారెంట్ల వివరాలు, రోడ్డుపై వెళ్తున్నప్పుడు టైంపాస్ కోసం ఎక్కడ ఆగవచ్చో తెలుసుకోవచ్చు. మల్టిపుల్‌ ఛాయిస్‌ టెస్ట్‌ను సృష్టించమని కూడా ఈ టెక్నాలజీని అడగవచ్చు. రాజకీయ నాయకుల గురించి అడగొచ్చు.

ఏదైనా విషయాన్ని స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలంటే సదరు ప్రశ్నను క్లియర్ కట్‌గా మెటా ఏఐకి వేయాల్సి ఉంటుంది. అది కావాల్సినంతా సమాచారాన్ని ఇస్తుంది. ఇమేజ్‌లో చూపించిన విధంగా గుండ్రటి ఆకారంలో ఏఐ చాట్ బాట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అది దాని పర్సనల్ చాట్‌లోకి రీడైరెక్ట్ చేస్తుంది. అదే మీరు ప్రశ్నలు వేయాల్సిన చోటు.

For Latest News and National News click here..

Updated Date - Jun 26 , 2024 | 01:13 PM

Advertising
Advertising