ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: పది సప్లిమెంటరీ పరీక్షలకు 51 వేల మంది విద్యార్థులు

ABN, Publish Date - May 28 , 2024 | 06:21 AM

పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 51 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చేనెల 3న ప్రారంభమవుతున్న ఈ పరీక్షలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి.

పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 51 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చేనెల 3న ప్రారంభమవుతున్న ఈ పరీక్షలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి. 31,625 మంది బాలురు, 19,612 మంది బాలికలు ఈ పరీక్షల కోసం ఫీజు చెల్లించారు. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 170 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. 170 మంది డిపార్ట్‌మెంటర్‌ అఽధికారులను, 1300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. హాల్‌ టికెట్లను ప్రధానోపాధ్యాయుల నుంచి పొందవచ్చని, ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు.

Updated Date - May 28 , 2024 | 06:21 AM

Advertising
Advertising