ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: గొర్రెల స్కాంలో రాజకీయ నాయకుల పాత్రపై విచారించనున్న ఏసీబీ..!

ABN, Publish Date - Jun 11 , 2024 | 09:34 AM

గొర్రెల స్కాములో 2వ రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. పశుసంవర్ధక ఎండీ రామచందర్, ఓఎస్డీ కల్యాణ్‌ని ఏసీబీ విచారించనుంది. మొదటిరోజు కస్టడీ విచారణలో రామచందర్ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. విచారణకు రామచందర్‌తో పాటుగా ఓఎస్డీ కల్యాణ్ సహకరించడం లేదని సమాచారం. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ విచారణ చేస్తోంది.

హైదరాబాద్: గొర్రెల స్కాములో 2వ రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. పశుసంవర్ధక ఎండీ రామచందర్, ఓఎస్డీ కల్యాణ్‌ని ఏసీబీ విచారించనుంది. మొదటిరోజు కస్టడీ విచారణలో రామచందర్ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. విచారణకు రామచందర్‌తో పాటుగా ఓఎస్డీ కల్యాణ్ సహకరించడం లేదని సమాచారం. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఎవరి ప్రమేయంతో దళారి, భోగస్ కంపెనీతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారు అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏసీబీ విచారిస్తోంది. రెండో రోజు కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కల్యాణ్‌ ఫైల్స్ తరలింపు, ఫైళ్ల కాల్చివేత వీటన్నింటిపై ఏసీబీ అరా తీస్తోంది.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 09:34 AM

Advertising
Advertising