ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎయిడ్స్‌ నిర్మూలనపై అవగాహన ర్యాలీ

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:17 PM

ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్‌ కం ట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు ముఖ్య కూడళ్ల మీదుగా జీజీహెచ్‌ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు.

గర్మిళ్ల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్‌ కం ట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు ముఖ్య కూడళ్ల మీదుగా జీజీహెచ్‌ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు.

ప్రతీ ఒక్కరు ఎయిడ్స్‌, హెచ్‌ఐవీపై అవగాహన కలిగి ఉండాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేస్తారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాత, జూనియర్‌ సివిల్‌ జడ్జి అర్పిత మారంరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, ఆర్‌ఎంవో శ్రీధర్‌, వైద్యాధికారులు సృజన్‌, రమ్యశ్రీ, డెమో వెంకటేశ్వర్లు, హెచ్‌ఈ శ్రీనివాస్‌, దిశా సిబ్బంది నీలిమ, సంతోష్‌, ఐసీటీసీ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:17 PM