ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బొగ్గు బ్లాకులపై కేంద్రం కుట్ర

ABN, Publish Date - Nov 15 , 2024 | 10:39 PM

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసే కుట్రలకు పాల్పడుతోందని అఖిలపక్షం నాయకులు సంకె రవి, పార్వతి రాజిరెడ్డి, దూలం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం సీఈఆర్‌ క్లబ్‌లో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

మందమర్రిటౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసే కుట్రలకు పాల్పడుతోందని అఖిలపక్షం నాయకులు సంకె రవి, పార్వతి రాజిరెడ్డి, దూలం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం సీఈఆర్‌ క్లబ్‌లో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహజ సంపదను సంపన్నులకు దోచి పెట్టే ప్రయత్నాలను కేంద్రం చేస్తోందన్నారు.

సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను బేషరతుగా సింగరేణికే కేటాయిం చాలన్నారు. ఈనెల18నుంచి సంతకాలు సేకరించి గవర్నర్‌, కేంద్ర కార్మిక మంత్రి కిషన్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు రంజిత్‌కుమార్‌, కనికరపు అశోక్‌, దాగం శ్రీనివాస్‌, రాజేంద్ర ప్రసాద్‌, అనిల్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 10:39 PM