ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూరగాయల వ్యాపారుల ఆందోళన

ABN, Publish Date - Nov 30 , 2024 | 10:40 PM

పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద శనివారం కూరగాయల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్‌ భవనం, రహదారుల పక్కన కూరగాయలు విక్రయిస్తున్నారన్నారు.

బెల్లంపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద శనివారం కూరగాయల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్‌ భవనం, రహదారుల పక్కన కూరగాయలు విక్రయిస్తున్నారన్నారు. కూరగాయల మార్కెట్‌ భవనంలో మున్సిపల్‌ అధికారులకు డిపాజిట్‌లు చెల్లించి స్టాళ్లల్లో విక్రయిస్తున్నామని, ప్రతీ నెల అద్దె చెల్లిస్తున్నామన్నారు.

రహదారులపై విక్రయించవద్దని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు కూరగాయల వ్యాపా రులతో మాట్లాడారు. రోడ్ల పక్కన అమ్మేవారిపై చర్యలు తీసుకుంటా మని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Nov 30 , 2024 | 10:40 PM