ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం

ABN, Publish Date - Oct 17 , 2024 | 11:43 PM

బతుకమ్మ చీరల పంపిణీ ఆం దోళనలు, నిరసనల మధ్య గురువారం నిలిచిపోయింది. మండలానికి 10770 చీరలు బుధవారం వచ్చాయి. వీటిని ఇందిరాక్రాంతి పథం సభ్యులకు అప్ప గించారు. స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు మాత్రమే చీరలు అం దజేయాలని తెలిపారు.

కాసిపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ చీరల పంపిణీ ఆం దోళనలు, నిరసనల మధ్య గురువారం నిలిచిపోయింది. మండలానికి 10770 చీరలు బుధవారం వచ్చాయి. వీటిని ఇందిరాక్రాంతి పథం సభ్యులకు అప్ప గించారు. స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు మాత్రమే చీరలు అం దజేయాలని తెలిపారు. దీంతో 18 సంవత్సరాలు ఉన్న బాలికలు, 60 ఏండ్లు ఉన్న మహిళలకు ప్రభుత్వం మొండి చేయి చూపించింది.

దీంతో ఆగ్రహిం చిన మహిళలు చీరల పంపిణీ కేంద్రాల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఐకేపీ సిబ్బంది చీరలు పంపిణీ చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో బతుకమ్మ చీరల పంపిణీకీ తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. పండగ తర్వాత చీరలు పంపిణీ చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Updated Date - Oct 17 , 2024 | 11:43 PM