ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యాపారులపై కక్షతోనే కూల్చివేతలు

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:13 PM

వ్యాపా రులపై కక్షతోనే కూల్చివేతలు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం అర్చనటెక్స్‌ చౌరస్తా వద్ద నిర్మి స్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ అర్చనటెక్స్‌ చౌరస్తా నుంచి మార్కెట్‌ రోడ్డు వెడల్పును మున్సిపల్‌ అధికా రులు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండ చేపట్టారన్నారు.

గర్మిళ్ల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వ్యాపా రులపై కక్షతోనే కూల్చివేతలు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం అర్చనటెక్స్‌ చౌరస్తా వద్ద నిర్మి స్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ అర్చనటెక్స్‌ చౌరస్తా నుంచి మార్కెట్‌ రోడ్డు వెడల్పును మున్సిపల్‌ అధికా రులు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండ చేపట్టారన్నారు. డీపీఆర్‌, బడ్జెట్‌ కేటాయింపు లు లేకుండా వ్యాపారులపై కక్షతోనే కట్టడా లను కూల్చివేస్తున్నారని ఇది సరైంది కాద న్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వ్యాపారులు ఓటు వేయలేదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే ఈ చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అక్రమ కట్టడాలు కూల్చివేస్తే తమకేమి ఇబ్బంది లేదని, కానీ రోడ్డు విస్తరణ పేరుతో ఎలాం టి ప్రణాళిక లేకుండా వ్యాపారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. అభివృద్ధి చేస్తే స్వాగతిస్తాం కానీ ఇలాంటి కక్ష పూరిత చర్యలు చేస్తే సహించమని పేర్కొన్నారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని లేదంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి, స్ధానిక ఎమ్మెల్యేకు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:13 PM