ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెటాలియన్‌ ఎదుట ధర్నా

ABN, Publish Date - Oct 24 , 2024 | 11:11 PM

బెటాలియన్‌ పోలీసుల సెలవుల విధానాన్ని మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్‌ ఎదుట గురువారం పోలీసుల కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

హాజీపూర్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : బెటాలియన్‌ పోలీసుల సెలవుల విధానాన్ని మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్‌ ఎదుట గురువారం పోలీసుల కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలోనే అదే తరహా వ్యవస్థను అమలు చేయాలన్నారు.

కొత్తగా అమలులోకి వచ్చే రికార్డు పద్ధతిని ఉపసంహరించుకోవాలని, పనిభారాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరారు. బెటాలియన్‌లో కూడా 5 ఏండ్ల వరకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వాలని కోరారు. బెటలియన్‌ పోలీసుల కుటుంబీకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 11:11 PM