ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:15 PM

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ముల్కల్ల ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు పునరుత్పాదక శక్తి వనరులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లా డుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలపై అవగా హన పెంచుకోవాలన్నారు.

హాజీపూర్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ముల్కల్ల ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు పునరుత్పాదక శక్తి వనరులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లా డుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలపై అవగా హన పెంచుకోవాలన్నారు. ప్రథమ బహుమతి శ్రీరామ్‌, ద్వితీ య రిష్విక, తృతీయ అఽభిసారికలకు బహుమతులు అందిం చారు. ఎంఈవో తిరుపతిరెడ్డి, నోడల్‌ ఆఫీసర్‌ హన్మాండ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నస్పూర్‌, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజా పాలనా దినో త్సవం సందర్భంగా ఎంఆర్‌సీలో ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోటీలను డీఈవో యాదయ్య పరిశీలించారు. తీగల్‌పహాడ్‌ విద్యార్థి బి.రిషిత్‌ (ప్రథమ), జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థి శ్రీసస్య (ద్వితీయ), కేజీబీవి విద్యార్థి జి.హాసిని (తృతీయ) బహుమ తులు సాధించారు. పోటీలో గెలుపొందిన విజేతలకు డీఈవో బహుమతులు పంపిణీ చేశారు. ఎంఈవో దామోదర్‌ రావు, మండల నోడల్‌ అధికారి కే.రామన్న, పాల్గొన్నారు.

చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా చెన్నూరు ఉన్నత పాఠశాలలో ఎడ్యుకేషన్‌ డే నిర్వహించారు. విద్యార్థులకు రీనవెబుల్‌ ఎనర్జీ రీసోర్సెస్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంఈవో రాధాకృష్ణమూర్తి, మేకల రామస్వామి, మహిపాల్‌, రమేష్‌, సీఆర్‌పీలు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Updated Date - Dec 01 , 2024 | 11:15 PM