ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలి

ABN, Publish Date - Sep 02 , 2024 | 10:44 PM

అన్ని గ్రామా ల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించి జ్వర పీడి తులను గుర్తించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌ సూ చించారు. సోమవారం కాసిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులు, రిజి ష్టర్‌లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.

కాసిపేట, సెప్టెం బరు 2: అన్ని గ్రామా ల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించి జ్వర పీడి తులను గుర్తించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌ సూ చించారు. సోమవారం కాసిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులు, రిజి ష్టర్‌లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖపరంగా చర్యలుంటా యన్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవా లన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిం చాలని సూచించారు. మెడికల్‌ ఆఫీసర్‌ రవికికరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 10:44 PM

Advertising
Advertising