ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా కాలభైరవ జయంతి

ABN, Publish Date - Dec 08 , 2024 | 11:02 PM

బైరవాష్టమిని పురస్కరిం చుకుని ఆదివారం మండలంలోని పారుపెల్లి భైరవస్వామి ఆల యంలో కాలభైరవ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉద యం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలతోపాటు మొక్కులు తీర్చు కున్నారు.

కోటపల్లి, డిసెంబరు 8 (ఆంధ్ర జ్యోతి): బైరవాష్టమిని పురస్కరిం చుకుని ఆదివారం మండలంలోని పారుపెల్లి భైరవస్వామి ఆల యంలో కాలభైరవ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉద యం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలతోపాటు మొక్కులు తీర్చు కున్నారు. కోటపల్లి, చెన్నూరు, మంచిర్యాల, మహారాష్ట్రలోని సరి హద్దు గ్రామాల నుంచి వంద లాది మంది భక్తులు ఆల యా నికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ నిర్వాహ కులు, చెన్నూరు మార్వాడీ కుటుంబాల సభ్యులు హోమం నిర్వహిం చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు వందల సంఖ్యలో ప్రసాదాలు స్వామికి నైవేద్యంగా పెట్టారు.

Updated Date - Dec 08 , 2024 | 11:02 PM