ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ABN, Publish Date - Dec 06 , 2024 | 10:23 PM

కిష్టంపేట, ఆస్నాద్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధర తోపాటు రూ.500 బోనస్‌ ఇస్తుందన్నారు.

చెన్నూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కిష్టంపేట, ఆస్నాద్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధర తోపాటు రూ.500 బోనస్‌ ఇస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తేమ శాతం, మట్టి గడ్డలు లేకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.

భీమారం, (ఆంధ్రజ్యోతి): పోలంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ పరిశీలించారు. రైతులు దళారులను నమ్మిమోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 10:23 PM