ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీస్‌స్టేషన్లలో ఓపెన్‌ హౌజ్‌

ABN, Publish Date - Oct 23 , 2024 | 10:38 PM

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మాదారం పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌ హౌజ్‌ నిర్వహించారు. ఎస్‌ఐ సౌజన్య విద్యార్థులకు పోలీస్‌స్టేషన్‌లో ఉండే రిసెప్షన్‌ వ్యవస్థ, కేసు డైరీలు, స్టేషన్‌లో ఉపయోగించే ఆయుధాలు, విధులు, షీటీమ్స్‌, సైబర్‌ మోసాలకు అవగాహన కల్పించారు.

తాండూర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మాదారం పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌ హౌజ్‌ నిర్వహించారు. ఎస్‌ఐ సౌజన్య విద్యార్థులకు పోలీస్‌స్టేషన్‌లో ఉండే రిసెప్షన్‌ వ్యవస్థ, కేసు డైరీలు, స్టేషన్‌లో ఉపయోగించే ఆయుధాలు, విధులు, షీటీమ్స్‌, సైబర్‌ మోసాలకు అవగాహన కల్పించారు.

కాసిపేట(ఆంధ్రజ్యోతి): కాసిపేట పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌ హౌజ్‌ నిర్వహిం చారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ సోమగూడెంలోని పాఠశాలల విద్యార్థులకు వివరించారు.

రామకృష్ణాపూర్‌,(ఆంధ్రజ్యోతి): రామకృష్ణాపూర్‌ ఎస్సై రాజశేఖర్‌ ఆధ్వర్యం లో ఓపెన్‌ హౌజ్‌ నిర్వహించారు. ఆయన ఆయుధాల పని తీరు, తదితర విషయాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.

కన్నెపల్లి, (ఆంధ్రజ్యోతి): కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌజ్‌ నిర్వహిం చారు. పోలీసుల విధులు, ఆయుధాల ఉపయోగం, రికార్డుల నమోదుపై వివరించారు.

భీమిని,(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ విధులపై ఎస్సై విజయ్‌ కుమార్‌ అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల జోలికి పోవద్దని, వాటి వల్ల కలిగే నష్టం గురించి వివరించారు. ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుల్లు మల్లేష్‌, సుధీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 10:38 PM