ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:47 PM

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం కోసం నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి, పీఆర్‌సీ అమలు చేయాలన్నారు.

బెల్లంపల్లి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం కోసం నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి, పీఆర్‌సీ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. గురుకుల, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. నాయకులు కిరణ్‌, చంద్రమౌళి, దేవదాస్‌, రవికుమార్‌, సంరక్ష, బబిత పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 10:47 PM