ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Sep 20 , 2024 | 10:10 PM

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

నస్పూర్‌, సెప్టెంబరు 20: రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌కు అందించారు. నాయకులు మాట్లాడుతూ ఆరోగ్య మిత్రలకు డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌ క్యాడర్‌, కనీస వేతనం, ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలన్నారు. యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షకార్యదర్శులు పారిపల్లి మల్లేష్‌, నానయ్య, నాయకులు అనిత, సరిత, రవీందర్‌, వెంకటేశ్‌, వసంత, సౌందర్య, శారద, కవిత, లత, భాగ్యలక్ష్మి, రాణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 10:10 PM