ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధర్మ సమాజ్‌ పార్టీ నాయకుల రిలే నిరాహార దీక్ష

ABN, Publish Date - Dec 06 , 2024 | 10:29 PM

పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, కల్పించాలని శుక్రవారం ఐబీ చౌరస్తాలో ధర్మ సమాజ్‌పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాల న్నారు.

గర్మిళ్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, కల్పించాలని శుక్రవారం ఐబీ చౌరస్తాలో ధర్మ సమాజ్‌పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాల న్నారు.

అర్హులైన నిరుపేదలకు ఎకరం భూమి, సాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పేదలందరికి 200 గజాల ఇంటి స్థలంతో పాటు 4 గదు ల ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదల పక్షాన ధర్మ సమాజ్‌ పార్టీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. జంగపెల్లి రామ స్వామి, నందిపాటి రాజు, తాళ్లపల్లి చంద్రశేఖర్‌, గొడిసెల సురేందర్‌, అజయ్‌, క్రాంతి, సందీప్‌, కళ్యాణ్‌, కిరణ్‌, మారుతి, రమేష్‌, మనోహర్‌, శ్రీనివాస్‌, రాజాచారి, సంతోష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 10:29 PM