ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లేబర్‌ సైట్‌ను పునరుద్దరించాలి

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:50 PM

లేబర్‌ సైట్‌ను వెంటనే పునరుద్దరించాలని ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ నాయకులు బెల్లంపల్లి పట్టణంలో అడ్డా కూలీలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది పేదలు, యువకులు కూలీ పనులు చేసుకుంటున్నారని, రెండు నెలలుగా కార్మిక శాఖకు చెందిన ఆన్‌లైన్‌ సైట్‌ పని చేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

బెల్లంపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : లేబర్‌ సైట్‌ను వెంటనే పునరుద్దరించాలని ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ నాయకులు బెల్లంపల్లి పట్టణంలో అడ్డా కూలీలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది పేదలు, యువకులు కూలీ పనులు చేసుకుంటున్నారని, రెండు నెలలుగా కార్మిక శాఖకు చెందిన ఆన్‌లైన్‌ సైట్‌ పని చేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త లేబర్‌ కార్డులకు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారని, కార్మికులకు కార్మిక శాఖ నుంచి రావాల్సిన జనన, మరణ, మ్యారేజ్‌ లాంటి బెనిఫిట్స్‌ అందడం లేదన్నారు. వెంటనే లేబర్‌ సైట్‌ను పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. ఆరెపల్లి రమేష్‌,రామకృష్ణ, సత్తయ్య, శంకర్‌, రాజయ్య, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 10:50 PM