ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN, Publish Date - Oct 24 , 2024 | 11:10 PM

పోలీ సు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని డీసీపీ భాస్కర్‌రావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించు కుని గురువారం ఎస్టీపీపీ పీహెచ్‌సీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సిబ్బంది ప్రజాప్రతినిధులు, యువకులు సుమారు 250 మంది రక్తదానం చేశారు.

జైపూర్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలీ సు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని డీసీపీ భాస్కర్‌రావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించు కుని గురువారం ఎస్టీపీపీ పీహెచ్‌సీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సిబ్బంది ప్రజాప్రతినిధులు, యువకులు సుమారు 250 మంది రక్తదానం చేశారు. ఆయన మా ట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణకు ఎంతో మంది పోలీసులు అమరుల య్యారని తెలిపారు. రక్తదానం చేయడం సామాజిక సేవ అని, ఆపదలో ఉన్న వారిని కాపాడడానికి రక్తం ఎంతో ఉపయోగపడు తుందన్నారు. 1996లో ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటనలో 18 మంది కానిస్టే బుళ్లు మృతి చెందగా అందులో ఒకరైన వెంకట్‌రెడ్డి కానిస్టేబుల్‌ భార్య వనజారెడ్డి తహసీల్దార్‌గా పనిచేయడంపై సంతోషం వ్యక్తంచేశారు. తహసీల్దార్‌ వనజారెడ్డిని సన్మానించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకు నేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేప డుతున్నట్లు తెలిపారు. ఏసీపీ వెంకటేశ్వర్‌, ఎస్టీపీపీ జీఎం రాజశేఖర్‌, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌అనిల్‌రావు, జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ మహేందర్‌, సీఐ వేణుచందర్‌, వైద్యులు ముస్తాఫా, శ్రావ్య, శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, ఎస్‌ఐశ్రీధర్‌, శ్వేత పాల్గొన్నారు.

చెన్నూరు, (ఆంధ్రజ్యోతి):ప్రతీ యువకుడు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఏసీ పీ వెంకటేశ్వర్లు కోరారు. పోలీసు అమరవీ రుల వారోత్సవాలను పురస్కరించుకుని గురు వారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసుల ఆధ్వ ర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణం పోసిన వారమవుతా మన్నారు. చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి పో లీస్‌స్టేషన్‌ల పరిధి పోలీసులతోపాటు పలు వురు యువకులు రక్తదానం చేశారు. సీఐలు రవీందర్‌, సుధాకర్‌, ఎస్‌ఐలు సుబ్బారావు, నాగరాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 11:10 PM