ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: బీజేపీ సంస్థాగత ఎన్నికలకు పరిశీలకులు

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:15 AM

బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి యెండల లక్ష్మీనారాయణ పరిశీలకులను నియమించారు. మూడు జిల్లాలకు ఒక పరిశీలకుడు ఈ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.

  • ప్రతి మూడు జిల్లాలకు ఓ పరిశీలకుడి నియామకం

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి యెండల లక్ష్మీనారాయణ పరిశీలకులను నియమించారు. మూడు జిల్లాలకు ఒక పరిశీలకుడు ఈ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. జిల్లాల వారీగా నియామకాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌(చింతల రాంచంద్రారెడ్డి), నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల (ఎం. ధర్మారావు), కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ (దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌), సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి (డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు), రంగారెడ్డి రూరల్‌, రంగారెడ్డి అర్బన్‌, నాగర్‌కర్నూల్‌ (జి. ప్రేమేందర్‌రెడ్డి), ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ (బంగారు శృతి), వికారాబాద్‌, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌ (ఎన్‌.రాంచందర్‌రావు), మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం (పి.గంగారెడ్డి), నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం (పేరాల శేఖర్‌రావు), వనపర్తి, గద్వాల, సూర్యాపేట (ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌), మేడ్చల్‌ రూరల్‌, మేడ్చల్‌ అర్బన్‌, సికింద్రాబాద్‌ (కట్టా సుధాకర్‌రెడ్డి), సిరిసిల్ల, హన్మకొండ, జనగాం (టి. ఆచారి), హైదరాబాద్‌ సెంట్రల్‌, గోల్కొండ-గోషామహల్‌, భాగ్యనగర్‌-మలక్‌పేట (జి. మనోహర్‌రెడ్డి).

Updated Date - Dec 07 , 2024 | 04:15 AM