BRS: అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా?: కవిత
ABN, Publish Date - Nov 22 , 2024 | 02:24 AM
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి వార్తలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు గురువారం అదానీ అంశంపై స్పందించారు.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి వార్తలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు గురువారం అదానీ అంశంపై స్పందించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలున్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని అడిగారు.
Updated Date - Nov 22 , 2024 | 02:24 AM