ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: బెయిల్‌పై క్రిశాంక్‌ విడుదల..

ABN, Publish Date - May 11 , 2024 | 06:47 AM

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లు, మెస్‌ మూసివేతపై నకిలీ సర్క్యులర్‌ వైరల్‌ చేసిన కేసులో అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న క్రిశాంక్‌ కు న్యాయస్థానం షరతులో కూడిన బెయిర్‌ మంజూరు చేసింది.

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లు, మెస్‌ మూసివేతపై నకిలీ సర్క్యులర్‌ వైరల్‌ చేసిన కేసులో అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న క్రిశాంక్‌ కు న్యాయస్థానం షరతులో కూడిన బెయిర్‌ మంజూరు చేసింది. దీంతో క్రిశాంక్‌ శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఓయూ పోలీసులు క్రిశాంక్‌ను మే1న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కోర్టు అనుమతితో క్రిశాంక్‌ను ఆదివారం ఒక్క రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. పోలీస్‌ కస్టడీ ముగియడంతో క్రిశాంక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. కాగా, పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకూడదనే రాష్ట్ర ప్రభుత్వం తన అరెస్టు చేయించిందని జైలు నుంచి విడుదలైన తర్వాత క్రిశాంక్‌ ఆరోపించారు.

Updated Date - May 11 , 2024 | 06:47 AM

Advertising
Advertising