ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రి దుద్దిళ్లపై ఆరోపణలు..బీజేపీ నేతపై కేసు

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:12 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సోషల్‌ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డిపై ఆదివారం కేసు నమోదైందని భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్సై అభినవ్‌ తెలిపారు.

కాటారం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సోషల్‌ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డిపై ఆదివారం కేసు నమోదైందని భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్సై అభినవ్‌ తెలిపారు. మంత్రిపై నారాయణరెడ్డి యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాడని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు.

Updated Date - Nov 18 , 2024 | 04:12 AM