ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CP Radhakrishnan: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రండి..

ABN, Publish Date - Jun 02 , 2024 | 04:50 AM

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ సుమారు 30 నిమిషాలపాటు కొనసాగింది.

  • గవర్నర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వానం

  • రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ సుమారు 30 నిమిషాలపాటు కొనసాగింది. కాగా, తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరుల త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని పేర్కొన్నారు. ఇప్పుడు ఐటీ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

Updated Date - Jun 02 , 2024 | 04:50 AM

Advertising
Advertising