ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ‘ఎక్స్‌’ డీపీ మార్చిన సీఎం రేవంత్‌

ABN, Publish Date - Dec 06 , 2024 | 04:43 AM

సీఎం రేవంత్‌ రెడ్డి తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతా డీపీ(డి్‌సప్లే పిక్చర్‌)ని గురువారం మార్చారు.

హైదరాబాద్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డి తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతా డీపీ(డి్‌సప్లే పిక్చర్‌)ని గురువారం మార్చారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి కాగడా పట్టుకున్న ఫొటోను ఇన్నాళ్లూ డీపీగా ఉంచిన సీఎం రేవంత్‌ ఇప్పుడు ఆ స్థానంలో ‘తెలంగాణ రైజింగ్‌’ లోగోను పెట్టారు. పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఎదుగుతోందని చెబుతూ ‘తెలంగాణ రైజింగ్‌’ అనే లోగోను ప్రభుత్వం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా, సీఎం కార్యాలయం అధికారిక ఎక్స్‌ ఖాతా ‘తెలంగాణ సీఎంవో’ డీపీ కూడా తెలంగాణ రైజింగ్‌ లోగోనే ఉంచారు.

Updated Date - Dec 06 , 2024 | 04:43 AM