ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఎస్సీ వర్గీకరణపై కమిటీ!

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:17 AM

ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి కమిటీని నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

  • నివేదిక ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తా

  • మాల సామాజికవర్గ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి కమిటీని నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని సోమవారం తనను కలిసిన మాల మహానాడు, మాల సామాజికవర్గ ప్రతినిధులతో అన్నారు.


మాల సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులైన ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్‌ వెంకటస్వామి, మట్టా రాగమయి, వంశీకృష్ణ, నాగరాజు, మాల మహానాడు నేత చెన్నయ్య తదితరులు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా మాల, మాదిగలకు తగిన న్యాయం జరిగేలా చూడాలన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 05:17 AM

Advertising
Advertising
<