Home » SC Classification
దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ను పెంచాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
మాదిగల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్లకు.. చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి సూచించారు.
రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ బుధవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనుంది.
ఎస్సీలు ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి పథంలో ఉంటారని, లేదంటే.. తిరిగి అంధకారంలోకి వెళ్లాల్సి వస్తుందని బాబా సాహెబ్ అంబేడ్కర్ మునిమనవడు రాజారత్నం అంబేడ్కర్ హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా 30 ఏళ్లుగా సాగించిన ఉద్యమానికి సమాజమే అండగా నిలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.
షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో
రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం ఏకసభ్య న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది.
మాదిగలను నమ్మించటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా మాదిగ జాతి నమ్మే పరిస్థితి లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.
ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్ బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.