ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad:సెలవులో డీజీపీ జితేందర్‌

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:28 AM

డీజీపీ జితేందర్‌ వ్యక్తిగత సెలవుల్లో విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీజీపీగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): డీజీపీ జితేందర్‌ వ్యక్తిగత సెలవుల్లో విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీజీపీగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. 9 రోజుల పాటు వ్యక్తిగత పనుల నిమిత్తం జితేందర్‌ లండన్‌ వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన జితేందర్‌ విధులకు హజరుకావచ్చని తెలుస్తోంది.

Updated Date - Dec 12 , 2024 | 03:28 AM