ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. Satish Kattula: తెలుగు తేజం సతీశ్‌ కత్తులకు అరుదైన గౌరవం

ABN, Publish Date - Sep 24 , 2024 | 03:16 AM

అమెరికా క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ సతీశ్‌ కత్తులకు అరుదైన గౌరవం దక్కింది.

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): అమెరికా క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ సతీశ్‌ కత్తులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రెసిడెంట్స్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్న తొలి తెలుగువాడిగా ఆయన ఘనత సాధించారు. మంగళవారం వాషింగ్టన్‌ సెనేట్‌ భవనంలో జోయ్‌ మంచిన్‌ చేతుల మీదుగా సతీశ్‌ కత్తుల ఈ అవార్డును స్వీకరించారు.


అమెరికాను ఆరోగ్యవంతమైన దేశంగా మలిచేందుకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నందుకు సతీశ్‌కు ఈ అవార్డు దక్కింది. సతీశ్‌ కత్తుల తెలంగాణకు చెందిన వారు. 29ఏళ్లుగా ఆయన అమెరికాలో సేవలందిస్తున్నారు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Sep 24 , 2024 | 03:16 AM