ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా

ABN, Publish Date - Nov 05 , 2024 | 03:29 AM

పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరుతున్నారు మందనం గంగాధర్‌. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్‌ డీఎస్పీ విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి గంగాధర్‌

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరుతున్నారు మందనం గంగాధర్‌. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్‌ డీఎస్పీ విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన గంగాధర్‌ 1998 బ్యాచ్‌ ఎస్సైగా పోలీసు విధుల్లో చేరారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లా, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వరుసగా 12 పోలీ్‌సస్టేషన్లకు ఆయన ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహించారు. సుమారు రెండున్నర దశాబ్దాలు పోలీసుగా తాను నిర్వహించిన సేవలు సంతృప్తినిచ్చాయని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు గంగాధర్‌ తెలిపారు.

Updated Date - Nov 05 , 2024 | 03:29 AM