ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna Sagar: బౌద్ధమత ఆనవాళ్లకు నెలవు నాగార్జునకొండ

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:21 AM

పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండ బౌద్ధమత ఆనవాళ్లకు నెలవని హైకోర్టు న్యాయమూర్తి సృజన అన్నారు.

  • హైకోర్టు న్యాయమూర్తి సృజన

నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 15: పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండ బౌద్ధమత ఆనవాళ్లకు నెలవని హైకోర్టు న్యాయమూర్తి సృజన అన్నారు. రెండ్రోజుల సాగర్‌ పర్యటనలో భాగంగా ఆదివారం జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండను సందర్శించారు. కొండపై ఉన్న పురావస్తు ప్రదర్శనశాలను తిలకించారు. పునర్నిర్మిత కట్టడాలైన సింహళీయం, మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, బౌద్ధ మత స్తూపాలను సందర్శించారు.


  • నేడు సాగర్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

నాగార్జునసాగర్‌ను సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే కుటుంబసమేతంగా సందర్శించనున్నారు. సాగర్‌ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాన డ్యాం, బుద్ధవనం, నాగార్జునకొండలోని మ్యూజియంను తిలకించనున్నారు. జస్టిస్‌ అలోక్‌అరాధే సాగర్‌ పర్యటన సందర్భంగా నల్లగొండ జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 03:21 AM

Advertising
Advertising