Hyderabad: సైబర్ క్రైం ఠాణాలో 24/7 సేవలు..
ABN, Publish Date - Dec 17 , 2024 | 08:36 AM
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలోని సైబర్ క్రైం ఠాణాలో సిబ్బంది 24/7 అందుబాటులో ఉన్నారని, బాధితులు ఏ సమయలోనైనా ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైం డీసీపీ శీబ్రాల(Cyber Crime DCP Shibrala) తెలిపారు.
- హెల్ప్‌లైన్ నంబర్ 1930లో ఫిర్యాదు చేయవచ్చు
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలోని సైబర్ క్రైం ఠాణాలో సిబ్బంది 24/7 అందుబాటులో ఉన్నారని, బాధితులు ఏ సమయలోనైనా ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైం డీసీపీ శీబ్రాల(Cyber Crime DCP Shibrala) తెలిపారు. సైబర్ నేరాల బారినపడిన బాధితులు హెల్ప్‌లైన్ నంబర్ 1930, లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని, అంతేకాకుండా 94906 17310 నంబర్‌పై సైబర్ క్రైం అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మధ్యప్రదేశ్ T0 మహానగరం.. గసగసాల ముసుగులో పప్పీస్ట్రా దిగుమతి
సైబర్ క్రైం ఠాణా(Cyber Crime Station)లో ఫిర్యాదు చేసిన వారు తమ కేసు దర్యాప్తు గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విజిటింగ్ అవర్స్ కేటాయించామన్నారు. ఇలా చేయడం వల్ల అధికారుల దర్యాప్తుకు ఆటకం కలగకుండా ఉంటుందన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారికి ఎలాంటి సమయం లేదని స్పష్టం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు
ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో
ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న
Read Latest Telangana News and National News
Updated Date - Dec 17 , 2024 | 08:36 AM