ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : సింగరేణి కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 30లక్షల బీమా

ABN, Publish Date - Jul 24 , 2024 | 04:23 AM

సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి భవన్‌లో బలరామ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులై మెయిన్స్‌ రాయనున్న అభ్యర్థులకు రూ.లక్ష సహాయం అందించే ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. ఆగస్టు 6న సాయంత్రం 5గంటల దాకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - Jul 24 , 2024 | 04:23 AM

Advertising
Advertising
<