ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రూ.55లక్షలతో క్లాక్‌ టవర్‌ నిర్మాణం..

ABN, Publish Date - Oct 22 , 2024 | 09:43 AM

ఆజంపుర డివిజన్‌లోని ఆజంపుర చమన్‌లో కొత్తగా నిర్మిస్తున్న క్లాక్‌ టవర్‌ నిర్మాణ పనులను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల(Malakpet MLA Ahmed Balala) సోమవారం పరిశీలించారు. సుమారు రూ.55లక్షల నిధులను ఇదివరకే మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు.

హైదరాబాద్: ఆజంపుర డివిజన్‌లోని ఆజంపుర చమన్‌లో కొత్తగా నిర్మిస్తున్న క్లాక్‌ టవర్‌ నిర్మాణ పనులను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల(Malakpet MLA Ahmed Balala) సోమవారం పరిశీలించారు. సుమారు రూ.55లక్షల నిధులను ఇదివరకే మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే క్లాక్‌ టవర్‌ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. ఇదివరకు ఇక్కడున్న ఆజంపుర చమన్‌ బిచ్చగాళ్లకు, వైట్‌నర్లు వాడే యువకులకు, తోపు డుబండు, పుట్‌పాత్‌ వ్యాపారులకు అడ్డాగా మారిందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: క్రిమినల్‌ కేసుల్లో గచ్చిబౌలి టాప్‌.. ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న నేరాలు


ఆజంపుర చమన్‌ను పూర్తిగా కుదించేసి అందులో క్లాక్‌ టవర్‌ నిర్మించాలని నిర్ణయించి ప్రతిపాదనలు తయారు చేయించడంతోపాటు నిధులను కూడా మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు. క్లాక్‌ టవర్‌ నిర్మాణంతోపాటు మరో రూ.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మా ణ పనులు కూడా దాదాపుగా పూర్తి చేయించినట్లు తెలిపారు. క్లాక్‌ టవర్‌, సీసీ రోడ్ల నిర్మాణానికి గాను రూ.కోటి 5లక్షల నిధులు వెచ్చించినట్లు ఎమ్మెల్యే వివరించారు.


ఆజంపుర చమన్‌లో కొత్తగా నిర్మిస్తున్న క్లాక్‌ టవర్‌ చుట్టూ ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ట్రాఫిక్‌ పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌(Malakpet Traffic Inspector Ashok)09:10 22-10-202409:10 22-10-202409:10 22-10-2024 కు సూచించారు. కార్యక్రమం లో జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 ఈఈ పీర్‌సింగ్‌, ఏఈ మల్లికార్జున్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ గజానంద్‌ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 09:47 AM