ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ ఏరియాల్లో.. ఉదయం 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

ABN, Publish Date - Nov 20 , 2024 | 06:49 AM

మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ సబ్‌స్టేషన్‌(Banjara Hills Substation) పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏడీఈ జీ గోపీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైటెక్‌ థియేటర్‌, జూబ్లీహిల్స్‌(Hi-Tech Theater, Jubilee Hills) ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఇమేజీ గార్డెన్స్‌, సిలికాన్‌ వ్యాలీ, యూకో బ్యాంక్‌ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ ఉండదని ఏడీఈ తెలిపారు.

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ సబ్‌స్టేషన్‌(Banjara Hills Substation) పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏడీఈ జీ గోపీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైటెక్‌ థియేటర్‌, జూబ్లీహిల్స్‌(Hi-Tech Theater, Jubilee Hills) ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఇమేజీ గార్డెన్స్‌, సిలికాన్‌ వ్యాలీ, యూకో బ్యాంక్‌ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ ఉండదని ఏడీఈ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: కోహీర్‌ @ 9.5


గ్రీన్‌ ల్యాండ్స్‌ ఫీడర్‌ పరిధిలో..

గ్రీన్‌ ల్యాండ్స్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఈఎస్ఐ స్టాఫ్‌ క్వార్టర్స్‌, డీఎన్‌ఎం కాలనీ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆర్బీఐ, బేగంపేట నాలా, ఫతే నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


సైఫాబాద్‌ ఫీడర్‌ పరిధిలో..

సైఫాబాద్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, హిందీ ప్రచార సభ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఖైరతాబాద్‌ ఫీడర్‌(Khairatabad Feeder) పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..

ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2024 | 06:49 AM