ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఇక.. అన్ని రూట్లలో ఈవీ బస్సులు

ABN, Publish Date - Dec 31 , 2024 | 07:39 AM

కొత్త సంవత్సరంలో ఆర్టీసీ(RTC) సేవలను మరింత విస్తరించే దిశగా ముందస్తు ప్రణాళికలతో ఆర్టీసీ ముందుకెళుతోంది. వచ్చే ఏడాదిలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్‌ బస్సులు(Electric buses) గ్రేటర్‌ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది.

హైదరాబాద్‌ సిటీ: కొత్త సంవత్సరంలో ఆర్టీసీ(RTC) సేవలను మరింత విస్తరించే దిశగా ముందస్తు ప్రణాళికలతో ఆర్టీసీ ముందుకెళుతోంది. వచ్చే ఏడాదిలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్‌ బస్సులు(Electric buses) గ్రేటర్‌ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది. ఈవీ బస్సుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అన్ని రూట్లలో వీటిని నడిపేలా రూట్‌ మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రద్దీప్రాంతాల్లో సూపర్‌ వైజర్లను నియమిస్తూ ప్రయాణికుల సంఖ్య పెంచుకునే అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: త్వరలోనే అన్ని కేడర్‌లలో పదోన్నతులు ఇస్తాం..


హయత్‌నగర్‌ డిపో 2(Hayatnagar Depot 2)కు త్వరలో 45 ఎలక్ర్టిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వాటిని ఏయే రూట్లలో నడపాలనే ముందస్తు రూట్‌మ్యా్‌పలు సిద్ధం చేస్తున్నారు. లాంగ్‌ రూట్లలో ఈవీ బస్సులు నడుపుతూ ఎలక్ర్టిక్‌ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 90శాతం నమోదయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025లో గ్రేటర్‌జోన్‌ పరిధిలోని 25 బస్‌డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా ఆర్టీసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. శివారు ప్రాంతాల ప్రయాణికులే లక్ష్యంగా కొత్తరూట్లను ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి

ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

Read Latest Telangana News and National News

Updated Date - Dec 31 , 2024 | 07:39 AM